Surprise Me!

Dhoni Makes The 2011 World Cup Final Shooting Happen In Wankhede | Oneindia Telugu

2017-10-21 278 Dailymotion

The Board of Control for Cricket in India (BCCI) published a few pictures and videos from the practice session, with special mention of the Dhoni hit that took everyone back to the 2011 World Cup winning moment. <br />మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్‌ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు ఇప్పటికీ అభిమానుల్లో చెక్కచెదరదు. తాజాగా ధోని బాదిన ఓ షాట్ 2011 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ ఫినిషింగ్ షాట్‌ను గుర్తు చేసిందిన బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Buy Now on CodeCanyon